ఆగస్టులో ఉచిత బియ్యం పంపిణీ
తిరుపతి జిల్లాలో ఆగస్టు నెల 01 నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం తో పాటు ప్రతి మాసం పంపిణీ చేసే పిడిఎస్ బియ్యం పంపిణీ చేపట్టాలని, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు
- By khaja --
- Tuesday, 26 Jul, 2022
తిరుపతి జిల్లాలో ఆగస్టు నెల 01 నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం తో పాటు ప్రతి మాసం పంపిణీ చేసే పిడిఎస్ బియ్యం పంపిణీ చేపట్టాలని, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆగస్టు మాసంలో చేపట్టాల్సిన బియ్యం పంపిణీ పై పౌరసరఫరాల అధికారులతో సమావేశమై పిడిఎస్, పిఎంజికేఏవై పంపిణీ పై పలు సూచనలు చేశారు.
khaja