అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తను పరామర్శించిన జెడ్పీ చైర్ పర్సన్

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గౌరి కొలంగూడలోని మూస బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఇటీవల అనారోగ్యంతో భాదపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని సోమవారం జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది.

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గౌరి కొలంగూడలోని మూస బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఇటీవల అనారోగ్యంతో భాదపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని సోమవారం జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తాను అండగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)