అధ్వానంగా మారిన కుకుడా పల్లె ప్రకృతి వనం'
బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో పల్లె ప్రకృతి అధ్వానంగా మారింది. పేరుకే ప్రకృతి వనం అయినప్పటికీ చెట్లు మాత్రం కరువయ్యాయి. గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రకృతి వనంలో పలువురు గేదెలను మేపుతున్నారు.
బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో పల్లె ప్రకృతి అధ్వానంగా మారింది. పేరుకే ప్రకృతి వనం అయినప్పటికీ చెట్లు మాత్రం కరువయ్యాయి. గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రకృతి వనంలో పలువురు గేదెలను మేపుతున్నారు. గేదెలను మేపడంపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని, ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
KOTA SAIKRISHNA