Entertainment

తెలంగాణ సంస్కృతిని తన సాహిత్యం ద్వారా జనసామాన్యానికి తెలిపిన కందికొండ మరణం తెలంగాణకు తీరని లోటని కేటీఆర్ అన్నారు.

ప్రముఖ కవి, గేయ రచయిత శ్రీ కందికొండ యాదగిరి మరణం పట్ల మంత్రి శ్రీ కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.… Read more