K ఫ్రీడమ్ రన్ ను జెండా ఉపి ప్రారంభించిన గౌరవ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని NSP క్యాంపు మైదానం నుంచి గౌట్ కాలేజ్ వరకు పోలీస్ శాఖ మరియు పలు విద్య సంస్థల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని NSP క్యాంపు మైదానం నుంచి గౌట్ కాలేజ్ వరకు పోలీస్ శాఖ మరియు పలు విద్య సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన 2 K ఫ్రీడమ్ రన్ ను జెండా ఉపి ప్రారంభించిన గౌరవ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు, DSP వెంకటేశ్వర్ రావు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, విద్యార్ధులు, పోలీస్ అధికారులు, మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులూ, కౌన్సిలర్లు పాల్గొని విజయవంతం చేసారు.

khaja

Comment As:

Comment (0)