CM సహాయనిధి చెక్కుల పంపిణీ
ఈ రోజు మిర్యాలగూడ పట్టణం MLA ఆఫీస్ నందు మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన హనుమంతు-18,500 రూపాయలు మరియు కోటమ్మ-16,000 రూపాయలు CM సహాయనిధి కింద మంజురైన చెక్కులను గౌరవ శాసన సభ్యులు నల్లమోతు
- By khaja --
- Wednesday, 04 May, 2022
ఈ రోజు మిర్యాలగూడ పట్టణం MLA ఆఫీస్ నందు మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన హనుమంతు-18,500 రూపాయలు మరియు కోటమ్మ-16,000 రూపాయలు CM సహాయనిధి కింద మంజురైన చెక్కులను గౌరవ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు లబ్దిదారులకు పంపిణి చేసారు. కార్యక్రమములో సైదా నాయక్, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
khaja