ADB: చెరువులో శివాలయం.. రెండు నందులు ఒకే చోట

చోళుల కాలంలో చెరువు మధ్యలో నిర్మితమై, శివుడే స్వయంభుగా వెలసి మల్లికార్జున ఆలయంగా వెలుగొందుతుంది ఈ దివ్య క్షేత్రం. ఇచ్చోడ నుంచి 15 కిలోమీటర్ల అటవీ మార్గంలో వెళ్తే సిరిచెల్మాలో దాదాపు 73 ఎకరాల చెరువు మధ్యలో ఈ కోవెల ఉంది.

చోళుల కాలంలో చెరువు మధ్యలో నిర్మితమై, శివుడే స్వయంభుగా వెలసి మల్లికార్జున ఆలయంగా వెలుగొందుతుంది ఈ దివ్య క్షేత్రం. ఇచ్చోడ నుంచి 15 కిలోమీటర్ల అటవీ మార్గంలో వెళ్తే సిరిచెల్మాలో దాదాపు 73 ఎకరాల చెరువు మధ్యలో ఈ కోవెల ఉంది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ క్షేత్రం జైన బౌద్ధ తీర్ధంకుల శిలావిగ్రహాలకు ప్రసిద్ధి పొందింది. ఒకే లింగానికి 2 నందులు ఉండటం విశేషం. శివరాత్రి, హోలీకి ప్రత్యేక జాతరలు నిర్వహిస్తారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)