కొత్తగా 22 కరోనా కేసులు
రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది.
- By Admin --
- Wednesday, 20 Apr, 2022