మహిళా సీఐ సుకన్య సస్పెండ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ SEB సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు ఆమె పంపించారు.
- By Admin --
- Thursday, 24 Feb, 2022
ప్రకాశం జిల్లా సింగరాయకొండ SEB సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు ఆమె పంపించారు. ఈ విషయం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ఆమె లంచం తీసుకున్నదని అధికారులు నిర్దారించారు. సిబ్బందిని విచారించి సీఐ సుకన్యను సస్పెండ్ చేశారు.