trains2-2-1676443033

నాగ్ పూర్-ముంబై రైలు మాయం ? రైల్వేశాఖ క్లారిటీ ఇదే..!

నాగ్ పూర్-ముంబై రైలు మాయం ? రైల్వేశాఖ క్లారిటీ ఇదే..!

మహారాష్ట్రలో సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే నాగ్ పూర్-ముంబై స్టేషన్ల మధ్య 90 కంటెయినర్లతో బయలుదేరిన గూడ్స్ రైలు సినీ ఫక్కీలో మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాగ్ పూర్ నుంచి కంటెయినర్లతో ముంబైకి బయలుదేరిన ఈ రైలును మధ్యలో కొందరు మాయం చేసినట్లు వార్తలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై సెంట్రల్ రైల్వే ఇవాళ క్లారిటీ ఇచ్చింది.


Comment As:

Comment (0)