మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత-ఐదుసార్లు ఎమ్మెల్యే-డిప్యూటీ స్పీకర్
మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత-ఐదుసార్లు ఎమ్మెల్యే-డిప్యూటీ స్పీకర్
- By Admin --
- Wednesday, 15 Feb, 2023
తిరుపతి : ఏపీలో మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల కుతూహలమ్మ అనారోగ్యంతో కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఉదయం తిరుపతిలోని తన స్వగృహంలో కుతూహలమ్మ మృతి చెందారు.