మధిర శివాలయం వద్ద ప్రధానమైన డ్రైనేజ్ నీ పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ లత జయకర్
మధిర పట్టణములో మురుగు నీరు మొత్తం శివాలయం వద్ద గల వైరా ఏరులోకి కలుస్తునందున్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా డ్రైనేజ్ నీ పొడిగించుటకు మార్గమును పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ గారు, కమీషనర్ రమాదేవి
మధిర పట్టణములో మురుగు నీరు మొత్తం శివాలయం వద్ద గల వైరా ఏరులోకి కలుస్తునందున్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా డ్రైనేజ్ నీ పొడిగించుటకు మార్గమును పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ గారు, కమీషనర్ రమాదేవి గారు మరియు మున్సిపల్ AE నరేష్ రెడ్డి గారు వీరితోపాటు శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వర రావు గారు ఉన్నారు.
Ssdigitals