52వ వార్డ్ లో టీడీపీ సభ్యత్వ నమోదు

కర్నూలు నగరంలోని, 52వ వార్డులో కార్పోరేటర్ బి.విజయ ప్రత్యూష ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు

కర్నూలు నగరంలోని, 52వ వార్డులో కార్పోరేటర్ బి.విజయ ప్రత్యూష ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి.భరత్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)