విద్యార్థులు క్రీడల్లో రానించాలి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. రవి
నల్లగొండ జిల్లా హాలియా నియోజకవర్గం లో తెలంగాణ సాంగిక సంక్షేమ గురుకుల పాఠశాల అనుముల నందు అండర్ 14మిరిట్ సెలక్షన్ ను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. రవి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.
- By khaja --
- Sunday, 13 Feb, 2022
నల్లగొండ జిల్లా హాలియా నియోజకవర్గం లో తెలంగాణ సాంగిక సంక్షేమ గురుకుల పాఠశాల అనుముల నందు అండర్ 14మిరిట్ సెలక్షన్ ను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. రవి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల క్రిడలో బాగా రానించాలని క్రీడల ద్వారా శారీరకంగా దృడంగా తయారు అవుతారని రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగి చదివిన పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు కార్యక్రమం లో పీ.టీ రవీందర్, గోపి, గురువయ్య రహమత్ అలీ క్రీడల ఇంచార్జ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
Abrar