రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31 వర్థంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31 వర్థంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోలగాని వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)