ఆప్కాబ్ చైర్మన్ గారికి స్వాగతం పలికిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకట రెడ్డి దంపతులు
ఇటీవల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మాజి ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యడవెల్లి విజయేంద్ర రెడ్డి గారిని హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట వారి నివాసంలో కలిసి స్వాగతం తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకట రెడ్డి దం
- By khaja --
- Tuesday, 29 Mar, 2022
ఇటీవల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చిన మాజి ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ యడవెల్లి విజయేంద్ర రెడ్డి గారిని హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట వారి నివాసంలో కలిసి స్వాగతం తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకట రెడ్డి దంపతులు, హాలియా మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,కొత్తపల్లి ఎంపిటిసి ఊర్ల గొండ వెంకటయ్య, ఒకటో వార్డు కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, హాలియా మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు చల్లా మట్టా రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చాపల సైదులు, సమీనా అన్వర్ ఉద్దీన్, అధికార ప్రతినిధి సురభి రాంబాబు
khaja