60 మంది విద్యార్థులకు అమ్మ నాన్న ట్రస్టు ద్వారా ఉచిత నోట్ బుక్స్ అందజేత
6 వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో ప్రభుత్వ పాఠశాలలో చదివే 60 మంది విద్యార్థులకు సాదినేని శ్రీనివాస రావు గారు అమ్మ నాన్న ట్రస్టు ద్వారా నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర
- By khaja --
- Sunday, 10 Jul, 2022
6 వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో ప్రభుత్వ పాఠశాలలో చదివే 60 మంది విద్యార్థులకు సాదినేని శ్రీనివాస రావు గారు అమ్మ నాన్న ట్రస్టు ద్వారా నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గారు, వార్డు కౌన్సిలర్ శ్రీమతి సాదినేని స్రవంతి శ్రీనివాస రావు గారు మాజీ కౌన్సిలర్ మాజిద్ గారు తదితరులు పాల్గొన్నారు.
khaja