''GO BACK జగన్ రెడ్డి'' అంటూ విశాఖపట్నం విమానాశ్రయం వద్ద TNSF రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. ప్రణవ్ గోపాల
ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద ''గో బ్యాక్ జగన్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్'' అంటూ జీవో నెంబర్ 117 తక్షణమే రద్దు చేయాలని 3, 4 ,5 తరగతుల పాఠశాలల విలీనం తక్షణమే ఆపాలంటూ
- By khaja --
- Friday, 15 Jul, 2022
ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద ''గో బ్యాక్ జగన్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్'' అంటూ జీవో నెంబర్ 117 తక్షణమే రద్దు చేయాలని 3, 4 ,5 తరగతుల పాఠశాలల విలీనం తక్షణమే ఆపాలంటూ, జీవో నెంబర్ 117 ను వెనక్కి తీసుకోవాలని TNSF రాష్ట్ర అధ్యక్షులు ఎం వి ప్రణవ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TNSF విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు తారక్ రామ్ నాయుడు, అరకు పార్లమెంట్ అధ్యక్షులు సత్యనారాయణ, శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు ప్రహర్ష, మరియు ఇతర టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గున్నారు.
khaja