వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతను పరామర్శించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు

కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాండ్రకొండ శ్రీనివాసరావు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాండ్రకొండ శ్రీనివాసరావు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు గారిని మంగళవారం పరామర్శించారు.

khaja

Comment As:

Comment (0)