వాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన
ఖానాపురం శివారు పాఖాల వాగు పాత బ్రిడ్జి సమీపంలో నూతన చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ,అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పాకాల సరస్సు కింద ప్రదానంగా నీటినిల్వల కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప
ఖానాపురం శివారు పాఖాల వాగు పాత బ్రిడ్జి సమీపంలో నూతన చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ,అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పాకాల సరస్సు కింద ప్రదానంగా నీటినిల్వల కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ1కోటి 75 లక్షల ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.నిర్మాణ ప్రదేశంలో చుట్టుపక్కల రైతులతో కొన్ని సమస్యలు ఏర్పడగా వాటిని ఎంపీపీ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. నిర్మాణపనులను జరపాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఐబి డీఈ రాంప్రసాద్,ఏఈ నీతిన్ పాల్గోన్నారు.
mallesh Reporter