రాష్ట్రానికి భారీ వర్ష సూచన
తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ స్థాయిలో వర్షంపడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ
హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ స్థాయిలో వర్షంపడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.హైదరాబాద్ ప్రాంతాల్లో సాధారణ వర్షం పడే అవకాశం ఉన్నట్లు హైదాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
spr sp express