మృతురాలి కుటుంబానికి ఎంపిటిసి సహాయం.
భువనగిరి మండల పరిధిలోని సిరివేణికుంట గ్రామానికి చెందిన నాగు శ్రీలత ఇటీవలే మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ మంగళవారం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు.
భువనగిరి మండల పరిధిలోని సిరివేణికుంట గ్రామానికి చెందిన నాగు శ్రీలత ఇటీవలే మరణించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ మంగళవారం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘము జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, రావుల ప్రసాద్, బొర్రా సురేందర్, గోగు ముత్యం, నాగు కిష్టయ్య, బొర్రా ప్రభాకర్, సిద్దగోని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram