బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల
సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సృజన, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, రమావత్ అంజయ్య నాయక్, రాయ బండి పాండురంగ చారి, మ
- By khaja --
- Saturday, 26 Mar, 2022
సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సృజన, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, రమావత్ అంజయ్య నాయక్, రాయ బండి పాండురంగ చారి, మారుపాక అనిల్.
khaja