బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద లైట్లు లేక ఇబ్బందులు

నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద ఐ మ్యాక్స్ లైట్లు లేక రాత్రి సమయంలో చిమ్మని చీకటి కమ్ముకుంది.హసన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గత రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే హన్మంత్

నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద ఐ మ్యాక్స్ లైట్లు లేక రాత్రి సమయంలో చిమ్మని చీకటి కమ్ముకుంది.హసన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గత రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే హన్మంత్ షిండే దాదాపు రెండు లక్షల రూపాయల వ్యయంతో ఐమ్యాక్స్ లైట్లును ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల పాటు వెలుగు ఇచ్చిన ఐమ్యాక్స్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవి ఫలితం లేకుండా పోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు

Abdul Raheem

Comment As:

Comment (0)