బెజ్జూర్ అడవులను సందర్శించిన డీ ఎఫ్ వో

కొమురం భీం జిల్లా కాగజ్నగర్ డివిజన్ పరిధి బెజ్జూర్, పెంచికల్పేట రేంజిలను ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశిష్ సింగ్ సోమవారం సందర్శించారు. రాబందుల గుట్ట అడవుల్లో చేపడుతున్న గడ్డి క్షేత్రాలు, కుంటలు, చెక్ డ్యాములను పరిశీలించారు.

కొమురం భీం జిల్లా కాగజ్నగర్ డివిజన్ పరిధి బెజ్జూర్, పెంచికల్పేట రేంజిలను ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశిష్ సింగ్ సోమవారం సందర్శించారు. రాబందుల గుట్ట అడవుల్లో చేపడుతున్న గడ్డి క్షేత్రాలు, కుంటలు, చెక్ డ్యాములను పరిశీలించారు. అడవుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వచ్చే ఏడాదిలో మరింత చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)