బిజెపి ప్రచారంలో పాల్గొన్న హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి
బిజెపి ప్రచారంలో పాల్గొన్న హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపి అభ్యర్ధి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని బంపర్ మెజారిటీ తో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో మార్పు కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకి ప్రచారం నిర్వహించి ప్రజలను కోరారు. Vaddepalli Kashi Ram