ప్రమాద బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే.
మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన స్నేహ అనే యువతి ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం స్నేహ చికిత్స పొందుతున్న బృంగి హాస్పిటల్ కి వెళ్లి పరామ
మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన స్నేహ అనే యువతి ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం స్నేహ చికిత్స పొందుతున్న బృంగి హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందజేస్తానని తెలిపారు
Vaddepalli Kashi Ram