ప్రధమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ
హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏడవల్లి నరేందర్ రెడ్డి గారి తల్లి ఏడవల్లి వసుమతి దేవి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా
- By khaja --
- Friday, 29 Apr, 2022
హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏడవల్లి నరేందర్ రెడ్డి గారి తల్లి ఏడవల్లి వసుమతి దేవి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. వీరితో పాటు గౌరవ పెద్దలు మాజీ అబ్కాబ్ చైర్మెన్ ఎడవల్లి విజయేందర్ రెడ్డి, హాలియా మున్సిపాలిటీ చైర్పర్సన్ ముఖ్య సలహాదారుడు వెంపటి శంకరయ్య, హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, తిరుమలగిరి సాగర్ మండల వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి,హాలియా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్ రెడ్డి,కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, అనుముల మండలం రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ రావుల చిన భిక్షం, తదితరులు పాల్గొన్నారు.
khaja