నిర్యాణం పాల్గొని వారి చిత్రపటానికి పులు వేసి నివాళ్ళు అర్పించిన మిర్యాలగూడ శాసన సభ్యులు

సల్కునూర్ PACS చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి గారి సతీమణి గడ్డం శ్రీ. లక్ష్మమ్మ గారు ఇటివలే అనారోగ్య కారణాలచే మరణించారు ఈరోజు హైదరాబాద్ జుబ్లిహిల్ల్స్ లోని ఫిలిం నగర్ కల్చరర్ క్లబ్ నందు

సల్కునూర్ PACS చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి గారి సతీమణి గడ్డం శ్రీ. లక్ష్మమ్మ గారు ఇటివలే అనారోగ్య కారణాలచే మరణించారు ఈరోజు హైదరాబాద్ జుబ్లిహిల్ల్స్ లోని ఫిలిం నగర్ కల్చరర్ క్లబ్ నందు జరిగిన క్రీ.శే. గడ్డం శ్రీ. లక్ష్మమ్మ గారి నిర్యాణం పాల్గొని వారి చిత్రపటానికి పులు వేసి నివాళ్ళు అర్పించిన మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు.

khaja

Comment As:

Comment (0)