త్వరలో ఏపీలో బీజేపీ పాదయాత్ర

ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు బీజేపీ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది.

విజయవాడ: ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు బీజేపీ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రాంతాల వారీగా జోన్లలో లేదా రాష్ట్రం మొత్తం ఒకేసారి పాదయాత్ర చేపట్టేలా ఏపీ బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అధిష్ఠానం ఆదేశాల తర్వాత పాదయాత్రకు బీజేపీ సిద్దమవుతుంది.

khaja

Comment As:

Comment (0)