టెట్ వాయిదా కుదరదు:మంత్రి సబితా

తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.దీంతో కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.దీంతో కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫార్వర్డ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సబిత స్పందిస్తూ.. ''ప్రస్తుత పరిస్థితుల్లో టెట్‌ వాయిదా కుదరదు. అన్ని అంశాలను, ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకున్నాం'' అని తెలిపారు. కాగా జూన్‌ 12న తెలంగాణలో టెట్‌ పరీక్ష జరగనుంది.

khaja

Comment As:

Comment (0)