టెట్, డిఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం గొప్ప అవకాశం

టెట్, డిఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మిర్యాలగూడ పట్టణం లోని నిరుద్యోగులకు, విద్యార్థులకు నిర్నయ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 తేదీ ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అకాడమీ నిర్వాహకులు తెలిపారు

టెట్, డిఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మిర్యాలగూడ పట్టణం లోని నిరుద్యోగులకు, విద్యార్థులకు నిర్నయ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 తేదీ ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. మిర్యాలగూడ VVR ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించే సదస్సుకు రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీ నారాయణ విచ్చేస్తున్నారని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9848074212 నెంబర్ సంప్రదించాలని సుధాకర్, సాజిద్, ఫహీమ్, శ్రీనివాస్ తెలిపారు.

Sajeed

Comment As:

Comment (0)