చదరంగంలో సత్తా చాటుతున్న గురుకుల విద్యార్థి.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడకు చెందిన ఆకాశ్ చదరంగంలో సత్తా చాటుతున్నాడు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గతేడాది డిసెంబర్ లో జరిగిన 16వ ఏషియన్ పాఠశాలల చెస్ ఛాంపియన్ షిప్ అండర్-17 విభాగంలో పాల్గొని రజత పతకం కైవసం చేసుకున్నాడు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడకు చెందిన ఆకాశ్ చదరంగంలో సత్తా చాటుతున్నాడు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గతేడాది డిసెంబర్ లో జరిగిన 16వ ఏషియన్ పాఠశాలల చెస్ ఛాంపియన్ షిప్ అండర్-17 విభాగంలో పాల్గొని రజత పతకం కైవసం చేసుకున్నాడు. తమిళనాడులో జరిగే జాతీయ చెస్ ఛాంపియన్ షిప్ లో ఆకాశ్ పాల్గొనుండగా అక్కడ టాప్ -4లో నిలిస్తే.. ఏప్రిల్ లో గ్రీస్ లో జరిగే చెస్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత దక్కుతుంది.
KOTA SAIKRISHNA