పెళ్ళి కి హజరై నవదంపతులను ఆశీర్వాదించిన తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్
కోసిగి మండలం లోని జుమ్మలదిన్ని గ్రామంలో టిడిపి కార్యకర్త పెళ్ళి కి హజరై నవదంపతులను ఆశీర్వాదించిన పాలకుర్తి దివాకర్ రెడ్డి.
కోసిగి మండలం లోని జుమ్మలదిన్ని గ్రామంలో టిడిపి కార్యకర్త పెళ్ళి కి హజరై నవదంపతులను ఆశీర్వాదించిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి గారు వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాల వేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సెల్ కార్యదర్శి కురుగోడు, ఈరప్ప, గ్రామ నాయకులు రాగయ్య, బసవరాజు తదితరులు పాల్గొన్నారు
SRM