కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
హాలియా మున్సిపాలిటీలో లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు వీరసేన కె.జె. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుముల మండల ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర దినం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
- By khaja --
- Wednesday, 27 Apr, 2022
హాలియా మున్సిపాలిటీలో లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు వీరసేన కె.జె. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుముల మండల ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర దినం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కుందూరు జైవీర్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొన్నారు. సుమారుగా 1200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్ నాయకులు, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విద్యార్థి నాయకులు,ముస్లిం నాయకులు అందరూ పాల్గొన్నారు.
khaja