కరోనా బూస్టర్ డోసు కోసం 75 రోజుల ప్రత్యేక డ్రైవ్

ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించింది.

Covid Booster Dose: ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించింది.

khaja

Comment As:

Comment (0)