కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి పుష్పలత

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి పుష్పలత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం జడ్పిటిసి పుష్పలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కోఆప్షన్స్ సభ్యులు, పాల్గొన్నారు. KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)