ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, నల్లగ
రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సై, కానిస్టేబుల్ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ,గ్రూప్ ఫోర్, వీఆర్వో, పంచాయతి సెక్రటరీ
- By khaja --
- Saturday, 18 Jun, 2022
రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సై, కానిస్టేబుల్ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ,గ్రూప్ ఫోర్, వీఆర్వో, పంచాయతి సెక్రటరీ, టెట్ అభ్యర్థుల ఉచిత శిక్షణ శిబిరంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంత కండ్ల జగదీష్ రెడ్డి గారు, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. గార్లు పాల్గొని, శిక్షణ తరగతులకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు,మాజీ మిర్యాలగూడ శాసనసభ్యులు, మిర్యాలగూడ జడ్పీటిసి తిప్పన విజయసింహారెడ్డి, ఎన్ బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ,మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు, మరియు మిర్యాలగూడ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి షోయబ్, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
khaja