ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎలుకపెళ్లి (బి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుర్వేద డాక్టర్ నేహా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపించేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎలుకపెళ్లి (బి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుర్వేద డాక్టర్ నేహా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపించేశారు. ఆయుర్వేదంతోనే రోగాలు నయం అవుతాయని తెలిపారు. ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శారద, తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)