అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు

ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని ఉత్తర్వులు

ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పిస్తూ వచ్చింది. తాజాగా ఉచిత వసతిని రద్దు చేసింది.

khaja

Comment As:

Comment (0)