“రోబోకాలం” కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ బ్రోచర్ ను ఆవిష్కరించిన నల్లమోతు సిద్ధార్థ
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో అవగోజరెస్ సొల్యూషన్స్ యాజమాన్యంలోని “రోబోకాలం” కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ బ్రోచర్ ను నియోజకవర్గ యువనేత, NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ గారు ఆవిష్కరించారు
- By khaja --
- Tuesday, 12 Jul, 2022
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో అవగోజరెస్ సొల్యూషన్స్ యాజమాన్యంలోని “రోబోకాలం” కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ బ్రోచర్ ను నియోజకవర్గ యువనేత, NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ గారు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ మహమ్మద్ సాజీద్, MD.షోయబ్, కుమ్మరికుంట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
khaja