స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం

స్వాతంత్ర్య వజ్రోత్సవ ఉత్సవాలలో భాగంగా సిఎం కేసీఆర్ ఆదేశానుసారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సారథ్యంలో జేబీ కన్సష్ట్రక్షన్ అధినేత జీడీపల్లి వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి నల్లగొండలో

స్వాతంత్ర్య వజ్రోత్సవ ఉత్సవాలలో భాగంగా సిఎం కేసీఆర్ ఆదేశానుసారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సారథ్యంలో జేబీ కన్సష్ట్రక్షన్ అధినేత జీడీపల్లి వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి నల్లగొండలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు పెన్నా అనంత అనంత శర్మ, దాడి వెంకట్ రెడ్డి, వడ్డేపల్లి సక్కుబాయి లను సన్మానించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. నల్లగొండ డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, PP సిరిగిరి వెంకట్ రెడ్డి, వనపర్తి నాగేశ్వరరావు, మార్త సైదులు, ఏపూరి జానీ పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)