స్మశానవాటికలో మహిళకు సన్మానం...

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన హిందూ స్మశానవాటిక లోని మహిళ కాటికాపరి అయిన పత్తిపాటి మనెమ్మ ను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు.

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన హిందూ స్మశానవాటిక లోని మహిళ కాటికాపరి అయిన పత్తిపాటి మనెమ్మ ను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, మాలగం రమేష్,సలీమ్,ఉబ్బపల్లి మధు, pjs చైర్మన్ బంటు శ్రీనివాస్ ,trs నాయకులు గొంగటి సైది రెడ్డి,మన్నెం లింగ రెడ్డి,అమృతం సత్యం,పత్తిపాటి నవాబ్,ఖాదర్ భాయ్,కోలా వెంకన్న తదితరులు పాల్గొన్నారు

khaja

Comment As:

Comment (0)