స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అరిగెల

స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అరిగెల

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్ రావు, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి, పాల్గొని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో చర్చించడం జరిగింది. సమావేశంలో సీఈఓ రత్నమాల, సుధాకర్ నాయక్, డాక్టర్ స్వామి, డిఈఓ అశోక్, గ్రంధాలయ చైర్మన్ రమణ, జిల్లా పరిషత్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)