సోమినిలో జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

సోమినిలో జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

సోమిని గ్రామ పంచాయతీ ఆవరణలో అంతర్జాతీయ ఓటరు దినోత్సవాన్ని బుధవారం సర్పంచ్ ఎలాది శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన బెజ్జుర్ జడ్పీటీసీ పంద్రం పుష్పలత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాలని, యువత రాజ్యాంగ బద్దంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినుయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)