సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు
తిరుమలగిరి సాగర్ మండలకేంద్రంలో శ్రీరామనవమి పర్వదిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరగబోయే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు. దేవస్థాన కమిటి చైర్మన్ వెంకట్ రెడ్డి, మండలపార్టీ అధ్
- By khaja --
- Sunday, 10 Apr, 2022
తిరుమలగిరి సాగర్ మండలకేంద్రంలో శ్రీరామనవమి పర్వదిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరగబోయే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు. దేవస్థాన కమిటి చైర్మన్ వెంకట్ రెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య ,సింగిల్ విండో వైస్ చైర్మన్ సాంబశివరెడ్డి, పిఎసియస్ డైరెక్టర్ ఆవుల నాసర్ రెడ్డి,పిఎసియస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, దేవస్థాన డైరెక్టర్ బుచ్చిబాబు, ఎల్లయ్య,శ్రీను ,ప్రమీల ,వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షులు అంజి రెడ్డి ,ఆర్ఎస్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేశం గౌడ్ ,నాయకులు నడ్డి బాలరాజు,కోటిరెడ్డి,బలకోటిరెడ్డి,గోపి,సైదులు ,సీతారామలు,ఆంజనేయులు, శ్రీను, లక్ష్మయ్య, కృష్ణ , శ్రీరామయ్యా , వెంకటయ్య , నాసర్ రెడ్డి ,లింగారెడ్డి ,కమల్ ,మరియు గ్రామ ప్రజలు ,ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు
khaja