సీఎం సహయనిది- LOC ద్వారా 5 లక్షల రూపాయల సహాయం

మిర్యాలగూడ పట్టణ పరిదిలోని నంది పహాడ్ (వార్డ్-11)కు చెందిన మల్లికంటి చందు గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో చేరడం జరిగింది.

మిర్యాలగూడ పట్టణ పరిదిలోని నంది పహాడ్ (వార్డ్-11)కు చెందిన మల్లికంటి చందు గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో చేరడం జరిగింది. చికిస్త నిమిత్తం గౌరవ శాసన సబ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు సీఎం సహయనిది- LOC ద్వారా 5 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించారు అట్టి చెక్కును ఈరోజు హైదరాబాద్ లోని ఎమ్మేల్యే కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేసారు.

khaja

Comment As:

Comment (0)