సియం రిలీఫ్ ఫన్డ్ చెక్ అందజేత
ఈరోజు నాగార్జున సాగర్ హాలియా మున్సిపాలిటీ, 10 వ వార్డు లో గల కర్నె బాలస్వామి కి CM Relief fund,చెక్ ను అందిస్తున్న నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌరవనీయులు నోముల భగత్ కుమార్ గారు
- By khaja --
- Thursday, 02 Jun, 2022
ఈరోజు నాగార్జున సాగర్ హాలియా మున్సిపాలిటీ, 10 వ వార్డు లో గల కర్నె బాలస్వామి కి CM Relief fund,చెక్ ను అందిస్తున్న నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌరవనీయులు నోముల భగత్ కుమార్ గారు, వీరివెంట 10 వ వార్డు ఇంచార్జి బందిలి పెద్ద సైదులు, హాలియా వ్యవసాయ మార్కెట్ ఛైర్పర్సన్ ముఖ్య సలహాదారులు యెడవల్లి మహేందర్ రెడ్డి గారు, 1 వ వార్డు కౌన్సిల్లర్ నల్లబోతు వెంకటయ్య గారు, కో ఆప్షన్ సభ్యులు చాపల సైదులు గారు, PACS వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి గారు, పాల్గొన్నారు
khaja