శుభకార్యాలలో పాల్గొని ఆశీర్వదించిన సీనియర్ నాయకులు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక శ్రీమన్నారాయణ గార్డెన్స్ నందు ధనవత్ కోక్య నాయక్ గారి కుమార్తె వివాహ మహోత్సవానికి, బృందావన్ గార్డెన్స్ నందు గణపతి ప్రవీణ్ గారి కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి మరియు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక శ్రీమన్నారాయణ గార్డెన్స్ నందు ధనవత్ కోక్య నాయక్ గారి కుమార్తె వివాహ మహోత్సవానికి, బృందావన్ గార్డెన్స్ నందు గణపతి ప్రవీణ్ గారి కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి మరియు నల్లగొండ పట్టణం నందు గల వల్లపు రెడ్డి కోటిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు కట్టా సిద్దార్ధ రెడ్డి గారి కుమార్తెల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవానికి మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, PACS చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్ గార్లతో కలిసి హాజరై నూతన వధూవరులను, చిన్నారులను ఆశీర్వదించిన నియోజకవర్గ యువ నాయకులూ నల్లమోతు సిద్దార్ధ, వారి వెంట మాజీ మార్కెట్ డైరెక్టర్ పులి జగదీష్, మాడ్గులపల్లీ MPP గౌరవ సలహాదారు పోకల రాజు, సర్పంచ్ రవీందర్ నాయక్, నాయకులూ పునాటి లక్ష్మీనారాయణ, మాలోతు శ్రీను నాయక్, ఇంద్రారెడ్డి, అర్జున్ రెడ్డి, MD.షోయబ్, బోలిశెట్టి శ్రీనివాస్, శ్రీను, ఏలుగుబెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)