శివాజీ విగ్రహానికి విరాళం అందజేత

శివాజీ విగ్రహానికి విరాళం అందజేత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల్ కొత్తపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శివాజీ విగ్రహానికి బుధవారం కాగజ్నగర్ పట్టణం లోని బీజేపి కార్యాలయంలో ఆసిఫాబాద్ జిల్లా బీజేపి అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పది వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌటాల మండల అధ్యక్షులు వను పటేల్, సిర్పూర్ మండల అధ్యక్షులు ఏడుముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)